కోవిడ్‌పై రంగంలోకి ఐబీ!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రంగంలోకి దిగింది. విదేశాల నుంచి వచ్చినవారిని వెతికి పట్టుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కొందరు విదేశాల నుంచి వచ్చి కూడా తమ వివరాలు బయటకు వెల్లడి కాకుండా చూసుకోవడం.. వైద్య, ఆరోగ్యశాఖకు వెల్లడించకపోవడంతో ప్రభుత్వం ఐబీ సహకారం త…