అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని....

సైబరాబాద్.


          హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన కుమారుని చంపిన కసాయి తల్లి.


పేగు తెంచుకు పుట్టిన కుమారుడిని కడ తేర్చిన కసాయి తల్లి


 తన ఏడు సంవత్సరాల అంజాద్ ను  అతి దారుణంగా గొంతు నలిమి హత్య చేసిన కన్న తల్లి
అంజాద్ ఏడో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు
 ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు


 ఒక్కసారిగా షాక్ కు గురైన కాలనీ వాసులు


కసాయి తల్లి చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు


 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు